కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 4-10

యెహోషువ 8-9

అక్టోబరు 4-10
  • పాట 127, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • గిబియోనీయుల నుండి మనం నేర్చుకునే పాఠాలు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యెహో 8:29—హాయి రాజును ఎందుకు కొయ్య మీద వేలాడదీశారు? (it-1-E 1030)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 8:28–9:2 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (2)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని మీటింగ్‌కి రమ్మని ఆహ్వాన పత్రం ఇవ్వండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (11)

  • ప్రసంగం: (5 నిమి.) it-1-E 520; 525వ పేజీ, 1వ పేరా—అంశం: గిబియోనీయులతో యెహోషువ చేసుకున్న ఒప్పందం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 143

  • వినయం చూపించండి (1పే 5:5): (15 నిమి.) చర్చ. వీడియోను చూపించండి. తర్వాత ఇలా అడగండి: పస్కా కోసం యేసు ఇచ్చిన నిర్దేశాల్ని పేతురు, యోహాను ఎలా పాటించారు? యేసు చనిపోవడానికి ముందు రోజు రాత్రి వినయం గురించి ఏ పాఠం నేర్పించాడు? పేతురు, యోహాను ఆ పాఠం నేర్చుకున్నారని మనకెలా తెలుసు? మనం వినయాన్ని ఏయే విధాలుగా చూపించవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 42వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 45, ప్రార్థన