సెప్టెంబరు 20-26
యెహోషువ 3-5
పాట 65, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విశ్వాసంతో చేసే పనుల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యెహో 5:14, 15—“యెహోవా సైన్యానికి అధిపతి” ఎవరని మనం చెప్పవచ్చు? (w04 12/1 9వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 3:1-13 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించండి”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—పరిశోధనా పనిముట్లు వీడియో చూపించండి.
బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 1వ పాఠం పరిచయం పేరా అలాగే 1-2 పాయింట్లు (15)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 40వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 106, ప్రార్థన