సెప్టెంబరు 27–అక్టోబరు 3
యెహోషువ 6-7
పాట 144, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వ్యర్థమైన వాటిని చూడకుండా పక్కకు తిరగండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యెహో 6:20—యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పడానికి ఏవైనా పురావస్తు ఆధారాలు ఉన్నాయా? (w15 11/15 13వ పేజీ, 2-3 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 6:1-14 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (9)
బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 1వ పాఠం 3వ పాయింట్ (8)
మన క్రైస్తవ జీవితం
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు సెప్టెంబరు నెల వీడియో చూపించండి.
కావాలనే అవిధేయత చూపిస్తే చెడు పర్యవసానాలు వస్తాయి: (10 నిమి.) చర్చ. ‘ఒక్క మాట కూడా తప్పిపోలేదు’—చిన్న భాగం వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: యెహోవా యెరికోకు సంబంధించి ఏ స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు? ఆకాను, అతని కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఎందుకు? ఈ వృత్తాంతం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? పూర్తి వీడియోను చూడమని అందర్నీ ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 41వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 32, ప్రార్థన