సెప్టెంబరు 6-12
ద్వితీయోపదేశకాండం 33-34
పాట 150, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ‘శాశ్వత బాహువుల్లో’ ఆశ్రయం పొందండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ద్వితీ 34:6—మోషేను పాతిపెట్టిన స్థలాన్ని బహుశా ఏ కారణాన్ని బట్టి యెహోవా వెల్లడి చేయలేదు? (it-2-E 439వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 33:1-17 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: బైబిలు—2 తిమో. 3:16, 17 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, స్టడీ మొదలుపెట్టండి. (3)
మన క్రైస్తవ జీవితం
“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే కొత్త పనిముట్టును మీ పరిచర్యలో ఉపయోగించండి”: (15 నిమి.) చర్చ. బైబిలు స్టడీకి స్వాగతం వీడియో చూపించండి. సమయాన్ని బట్టి, కొత్త పుస్తకం గురించిన ముఖ్యమైన విషయాల్ని చెప్పండి. ఈ పుస్తకంలోని ప్రతీ పాఠాన్ని వ్యక్తిగతంగా లేదా కుటుంబ ఆరాధనలో అధ్యయనం చేయమని అందర్నీ ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 38వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 147, ప్రార్థన