అక్టోబరు 17-23
1 రాజులు 21-22
పాట 134, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అధికారం ఉపయోగించే విషయంలో యెహోవాను అనుకరించండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1రా 21:27-29—అహాబు పనులు బట్టి ఆయనలో నిజమైన పశ్చాత్తాపం కలగలేదని ఎలా చెప్పవచ్చు? (w21.10 3వ పేజీ, 4-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 22:24-38 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో మొదలుపెట్టండి. (4)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో కొనసాగించండి. (6)
ప్రసంగం: (5 నిమి.) w15 3⁄15 9-11 పేజీలు, 10-12 పేరాలు—అంశం: నాబోతు యథార్థత నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (14)
మన క్రైస్తవ జీవితం
“ప్రేమ ఓర్పు, దయ చూపిస్తుంది”: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకులను ఇలా అడగండి: కుటుంబ పెద్దగా అలెక్సాద్రు ఓర్పు, దయ ఎలా చూపించాడు? చివరికి డోరీన ఎందుకు సత్యం పట్ల ఆసక్తి చూపించింది? వీళ్ల అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 91వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 151, ప్రార్థన