అక్టోబరు 3-9
1 రాజులు 17-18
పాట 32, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు ఎంత కాలం రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాడుతుంటారు?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 18:36-46 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ఉపయోగపడే సలహా—2తి 3:16, 17. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో మొదలుపెట్టండి. (12)
ప్రసంగం: (5 నిమి.) w14 2⁄15 14-15 పేజీలు—అంశం: ఒక విధవరాలి విశ్వాసం మనకు నేర్పే పాఠం. (13)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 89వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 118, ప్రార్థన