అక్టోబరు 31–నవంబరు 6
2 రాజులు 3-4
పాట 151, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీ కుమారుణ్ణి ఎత్తుకో”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 4:38—“ప్రవక్తల కుమారులు” అనే మాట బహుశా ఎవర్ని సూచిస్తుండవచ్చు? (it-2-E 697వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 3:1-12 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (17)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (20)
ప్రసంగం: (5 నిమి.) w13 8⁄15 28-29—అంశం: దేవుని సేవ చేసే విషయంలో ఎలీషా చూపించిన లాంటి వినయాన్ని మీరెలా చూపించవచ్చు? (15)
మన క్రైస్తవ జీవితం
“పునరుత్థానం జరిగే వరకు ఎలా భరించాలి?”: (15 నిమి.) చర్చ. మనకిష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు . . . వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 93వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 27, ప్రార్థన