సెప్టెంబరు 12-18
1 రాజులు 11-12
పాట 137, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఎవర్ని పెళ్లి చేసుకోవాలో తెలివిగా నిర్ణయించుకోండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1రా 12:21-24—యెహోవా మాటకు లోబడే విషయంలో రాజైన రెహబాము నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w18.06 14వ పేజీ, 1-4 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 12:21-33 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)
రిటన్ విజిట్: (4 నిమి.) ఆసక్తి చూపించిన రిటన్ విజిట్ వాళ్లతో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠం నుండి బైబిలు స్టడీ కొనసాగించండి. (11)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 7వ పాఠం 4వ పాయింట్ (8)
మన క్రైస్తవ జీవితం
“పెళ్లి—జీవితకాల అనుబంధం”: (15 నిమి.) చర్చ. పెళ్లి కోసం సిద్ధపడడం—3వ భాగం: ‘ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోండి’ వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 87వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 39, ప్రార్థన