కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తృప్తిగా ఉండడం, తక్కువలో జీవించడం ఎందుకు ముఖ్యం?

తృప్తిగా ఉండడం, తక్కువలో జీవించడం ఎందుకు ముఖ్యం?

యరొబాము ఇస్తానన్న విలువైన కానుకల్ని దేవుని ప్రవక్త తిరస్కరించాడు (1రా 13:7-10; w08 8⁄15 8వ పేజీ, 4వ పేరా)

తర్వాత ఆ ప్రవక్త యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీరాడు (1రా 13:14-19; w08 8⁄15 11వ పేజీ, 15వ పేరా)

యెహోవా మాట వినకపోవడం వల్ల ఆ ప్రవక్త ఘోరమైన పర్యవసానాలు అనుభవించాడు (1రా 13:20-22; w08 8⁄15 9వ పేజీ, 10వ పేరా)

తృప్తిగా జీవిస్తూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవా మీద ఆధారపడితే ఎన్నో రకాల సమస్యల్ని తప్పించుకుంటాం.—1తి 6:8-10.

ఇలా ఆలోచించండి: ‘జీవించడానికి అవసరమయ్యే వాటితో నేను తృప్తి పడుతున్నానా? నేను తక్కువలో జీవించడానికి ఇష్టపడుతున్నానని నా నిర్ణయాలు చూపిస్తున్నాయా?’—సామె 3:5; 11:2.