అక్టోబరు 16-22
యోబు 6-7
పాట 33, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కష్టాలు ఊపిరాడకుండా చేసినప్పుడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 6:29—మన బ్రదర్స్, సిస్టర్స్‌ని తప్పుగా అర్థం చేసుకోకూడదంటే ఏం చేయాలి? (w20.04 16వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 6:1-21 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు, ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 7వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 11వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w22.01 12-13 పేజీలు, 15-18 పేరాలు—అంశం: యాకోబులా నైపుణ్యంగా బోధించండి—ప్రజల హృదయాల్ని తాకే ఉదాహరణల్ని ఉపయోగించండి. (th 8వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“నలిగిన మనస్సుగలవాళ్లను యెహోవా కాపాడతాడు”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 317వ పేజీ, 5-8 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 143, ప్రార్థన