అక్టోబరు 2-8
యోబు 1-3
పాట 141, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా మీద మీకెంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 1:10—ఈ వచనం, మత్తయి 27:46 లో ఉన్న యేసు మాటల్ని అర్థంచేసుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? (w21.04 11వ పేజీ, 9వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 3:1-26 (th 12వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 9వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 20వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w22.01 11-12 పేజీలు, 11-14 పేరాలు—అంశం: యాకోబులా నైపుణ్యంగా బోధించండి—ఇతరుల్ని అర్థంచేసుకుంటూ, వినయంగా ఉండండి. (th 18వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
అంతా బానే చక్కబెట్టాను అనుకున్నాను: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: “అంతా బానే చక్కబెట్టాను” అని బ్రదర్ బర్డ్వెల్ ఎందుకు అనుకున్నాడు?
మత్తయి 6:33 గురించి ఆలోచించాక ఆయనకు ఏం అనిపించింది?
బ్రదర్ బర్డ్వెల్ కుటుంబం నుండి మీరేం నేర్చుకున్నారు?
“ప్రీచింగ్లో JW.ORG హోమ్ పేజీని ఉపయోగించండి”: (5 నిమి.) చర్చ.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 139వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 139, ప్రార్థన