దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా మీద మీకెంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉండండి
[యోబుకి పరిచయం వీడియో చూపించండి.]
యోబు స్వార్థంతోనే యెహోవాను ప్రేమిస్తున్నాడని, ఆరాధిస్తున్నాడని సాతాను నిందించాడు (యోబు 1:8-11; w18.02 6వ పేజీ, 16-17 పేరాలు)
యెహోవా మీద మనకున్న ప్రేమ అబద్ధం అని సాతాను నిందిస్తున్నాడు (యోబు 2:4, 5; w19.02 5వ పేజీ, 10వ పేరా)
సాతాను అబద్ధాల కోరని నిరూపించే అవకాశాన్ని యెహోవా మనలో ప్రతీఒక్కరికి ఇచ్చాడు. (సామె 27:11) మన సంతోషంలో, బాధలో యెహోవాకు మొదటిస్థానం ఇస్తే ఆయన మీద ఎంత ప్రేముందో చూపించవచ్చు.