అక్టోబరు 30–నవంబరు 5
యోబు 11-12
పాట 87, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తెలివి సంపాదించుకుని, ప్రయోజనం పొందే మూడు విధానాలు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 12:11—ఎదుటివ్యక్తి చెప్పేది వినే మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ లేఖన సూత్రం ఎలా సహాయం చేస్తుంది? (w08 10/1 19వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 12:1-25 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 1వ అధ్యాయం)
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మీటింగ్‌కి ఆహ్వానించండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి (th 13వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 12వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (th 19వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“తల్లిదండ్రులారా—తెలివి సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 1వ అధ్యాయం, 8-15 పేరాలు, 12వ పేజీలోని బాక్సు.
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 3, ప్రార్థన