అక్టోబరు 9-15
యోబు 4-5
పాట 121, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తప్పుడు సమాచారానికి దూరంగా ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 4:4—యోబు నేడున్న క్రైస్తవులకు ఎలా చక్కని ఆదర్శం ఉంచాడు? (w03 5/15 22వ పేజీ, 5-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 5:1-27 (th 10వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 4వ అధ్యాయం)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. jw.orgలో దేని గురించైనా ఎలా వెతకాలో చూపించండి. (th 15వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 16వ పాఠం 5వ పాయింట్ (th 16వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 317వ పేజీ, 1-4 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 120, ప్రార్థన