సెప్టెంబరు 11-17
ఎస్తేరు 3-5
పాట 85, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ఎస్తే 4:12-16—ఎస్తేరు, మొర్దెకైల్లాగే ఆరాధనా స్వేచ్ఛ కోసం మనమెలా పోరాడతాం? (kr 160వ పేజీ, 14వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎస్తే 3:1-12 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: రాజ్యం—మత్త 14:19, 20 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 16వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 12వ పాఠం పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్స్ (th 15వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
యెహోవా స్నేహితులవ్వండి—ఎస్తేరులా ధైర్యం చూపించండి: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. సాధ్యమైతే, ముందే కొంతమంది పిల్లల్ని ఎంచుకుని వాళ్లను ఇలా అడగండి: మీరు ఎస్తేరులా ఎలా ధైర్యం చూపించాలని అనుకుంటున్నారు?
స్థానిక అవసరాలు: (10 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 136వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 103, ప్రార్థన