దేవుని వాక్యంలో ఉన్న సంపద
మంచిగా మాట్లాడడం ఎలా?
ఎస్తేరు మాట్లాడడానికి సరైన సమయం కోసం చూసింది (ఎస్తే 7:2; ia 161వ పేజీ, 15-16 పేరాలు)
ఆమె చాలా నేర్పుగా, గౌరవంగా మాట్లాడింది (ఎస్తే 7:3; ia 162వ పేజీ, 17వ పేరా)
ఆమె తన మనసులో ఉన్నదంతా, నిజాయితీగా చెప్పింది (ఎస్తే 7:4; ia 162-163 పేజీలు, 18-19 పేరాలు)
ఇలా ప్రశ్నించుకోండి: ‘నా వాళ్లతో మాట్లాడేటప్పుడు నేను ఎస్తేరులా ఎలా ఉండవచ్చు?’