సెప్టెంబరు 25–అక్టోబరు 1
ఎస్తేరు 9-10
పాట 102, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
ఎస్తే 9:15, 16—యూదులు కొల్లగొట్టిన సొమ్మును ఎందుకు తీసుకోలేదు? (w06 3/1 11వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎస్తే 9:1-14 (th 11వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 6వ అధ్యాయం)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూపించండి. (th 13వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 12వ పాఠం, ఎక్కువ తెలుసుకోండి పరిచయం అలాగే 4వ పాయింట్ (th 19వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 138వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 22, ప్రార్థన