కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 14-20

కీర్తనలు 96-99

అక్టోబరు 14-20

పాట 66, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “సువార్తను ప్రకటించండి”!

(10 నిమి.)

మంచివార్త గురించి ఇతరులకు చెప్పండి (కీర్త 96:2; w11-E 3⁄1 6వ పేజీ, 1-2 పేరాలు)

తీర్పు రోజు గురించిన మంచివార్తను బోధించండి (కీర్త 96:12, 13; brwp120901 1వ పేరా)

తన పేరును స్తుతించే ప్రజలతో భూమిని నింపాలన్నదే యెహోవా ఉద్దేశమని తెలియజేయండి (కీర్త 99:1-3; w12 9/15 12వ పేజీ, 18-19 పేరాలు)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 96:1—“కొత్త పాట” అనే మాటను ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించారు? (it-2-E 994వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. కట్టుబడి ఉండండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత lmd 10వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. కట్టుబడి ఉండండి—యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

మన క్రైస్తవ జీవితం

పాట 9

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 67, ప్రార్థన