కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 21-27

కీర్తనలు 100-102

అక్టోబరు 21-27

పాట 37, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా విశ్వసనీయ ప్రేమ పట్ల కృతజ్ఞత చూపించండి

(10 నిమి.)

యెహోవా మీద చెక్కుచెదరని ప్రేమను పెంచుకోండి (కీర్త 100:5; w23.03 12వ పేజీ, 18-19 పేరాలు)

యెహోవాతో స్నేహాన్ని పాడు చేసే వాటికి దూరంగా ఉండండి (కీర్త 101:2, 3; w23.02 17వ పేజీ, 10వ పేరా)

యెహోవా గురించి, ఆయన సంస్థ గురించి అబద్ధాలు వ్యాపించే వాళ్ల జోలికి కూడా వెళ్లకండి (కీర్త 101:5; w11 7/15 16వ పేజీ, 7-8 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాతో నా బంధాన్ని తెంచేలా నేను సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నానా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 102:6—కీర్తనకర్త తనను తాను గూడబాతుతో ఎందుకు పోల్చుకున్నాడు? (it-2-E 596వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(5 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 9వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(4 నిమి.) ప్రదర్శన. ijwbq 129—అంశం: బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా? (th 8వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 137

7. ‘నేను నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను; నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటావు

(15 నిమి.)

చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • అన్న విశ్వసనీయ ప్రేమ ఎలా చూపించింది?

  • మనం ఆమెలా ఎలా ఉండవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 96, ప్రార్థన