కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 23-29

కీర్తనలు 88-89

సెప్టెంబరు 23-29

పాట 22, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా పరిపాలనే బెస్ట్‌

(10 నిమి.)

యెహోవా పరిపాలన పరిపూర్ణమైన న్యాయాన్ని అందిస్తుంది (కీర్త 89:14; w17.06 28వ పేజీ, 5వ పేరా)

యెహోవా పరిపాలన నిజమైన ఆనందాన్ని ఇస్తుంది (కీర్త 89:15, 16; w17.06 29వ పేజీ, 10-11 పేరాలు)

యెహోవా పరిపాలన ఎప్పటికీ నిలిచి ఉంటుంది (కీర్త 89:34-37; w14 10/15 10వ పేజీ, 14వ పేరా)

యెహోవా అత్యున్నత పరిపాలనా విధానం గురించి ఆలోచిస్తే, రాజకీయాలకు మద్దతివ్వమని ప్రచారాలు జరుగుతున్నా మనం తటస్థంగా ఉంటాం

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 89:37—నమ్మకత్వానికి, విశ్వసనీయతకు ఉన్న తేడా ఏంటి? (cl 281వ పేజీ, 4-5 పేరాలు)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. క్రైస్తవుడుకాని వ్యక్తికి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 5వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ ఎలా చేస్తామో ఇంటివ్యక్తికి చూపించండి. (th 9వ అధ్యాయం)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwbq 181—అంశం: బైబిల్లో ఏ విషయాలు ఉన్నాయి? (th 2వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 94

7. యెహోవా ప్రమాణాలే బెస్ట్‌

(10 నిమి.) చర్చ.

పెళ్లి అలాగే సెక్స్‌కి సంబంధించి బైబిలు ప్రమాణాలు పాటించలేమని, అవి ఈ కాలానికి పనికిరావని చాలామంది అనుకుంటారు. యెహోవా ప్రమాణాలు పాటించడమే బెస్ట్‌ అని మీరు పూర్తిగా నమ్ముతున్నారా?—యెష 48:17, 18; రోమా 12:2.

దేవుని నీతి ప్రమాణాల్ని పాటించనివాళ్లు “దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు” అని బైబిలు చెప్తుంది. (1కొ 6:9, 10) అయితే ఈ ఒక్క కారణం వల్లే మనం దేవుని ప్రమాణాలు పాటిస్తున్నామా?

విశ్వాసానికి కారణాలు—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా? అనే వీడియో చూపించండి. ఆ తర్వాత ఇలా అడగండి:

  • దేవుని నైతిక ప్రమాణాలు మనల్ని ఎలా కాపాడతాయి?

8. స్థానిక అవసరాలు

(5 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 133, ప్రార్థన