కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 9-15

కీర్తనలు 82-84

సెప్టెంబరు 9-15

పాట 80, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక వానకోకిల గూడు వైపు కోరహు కుమారుల్లో ఒకతను ఆశగా చూస్తున్నాడు

1. మీకున్న సేవావకాశాల్ని విలువైనవిగా ఎంచండి

(10 నిమి.)

మనకున్న సేవావకాశాల్ని విలువైనవిగా చూస్తాం (కీర్త 84:1-3; wp16.6-E 8వ పేజీ, 2-3 పేరాలు)

మీరు కావాలనుకున్న నియామకాల గురించి ఆలోచిస్తూ కూర్చునే బదులు ప్రస్తుతం మీకున్న నియామకాల విషయంలో ఆనందించండి (కీర్త 84:10; w08 7⁄15 30వ పేజీ, 3-4 పేరాలు)

తనను నమ్మకంగా సేవించే వాళ్లందరికీ యెహోవా మంచి చేస్తాడు (కీర్త 84:11; w20.01 17వ పేజీ, 12వ పేరా)

ప్రతీ నియామకంలో దీవెనలు, సవాళ్లు ఉంటాయి. దీవెనల మీద మనసుపెడితే ఎలాంటి నియామకంలోనైనా మనం సంతోషాన్ని పొందవచ్చు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 82:3—సంఘంలో ‘తండ్రిలేని వాళ్ల’ మీద ప్రేమ, శ్రద్ధ చూపించడం ఎంత ప్రాముఖ్యం? (it-1-E 816వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. అర్థం చేసుకుంటూ మాట్లాడండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 9వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. అర్థం చేసుకుంటూ మాట్లాడండి—యేసులా ఉందాం

మన క్రైస్తవ జీవితం

పాట 57

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 130, ప్రార్థన