కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: నిజంగా తనను తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్ల గురించి దేవుడు ఎలా భావిస్తాడు?

వచనం: 1 పేతు 5:6, 7

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు మనమీద ఎంతవరకు శ్రద్ధ చూపిస్తాడు?

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు మనమీద ఎంతవరకు శ్రద్ధ చూపిస్తాడు?

వచనం: మత్త 10:29-31

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడని మనకెలా తెలుసు?

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడని మనకెలా తెలుసు?

వచనం: కీర్త 139:1, 2, 4

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు చూపించే శ్రద్ధ నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?