కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 10-​16

యోహాను 3-4

సెప్టెంబరు 10-​16
  • పాట 57, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు(10 నిమి.)

    • యోహా 4:6, 7—అలసిపోయినప్పటికీ, యేసు ఒక సమరయ స్త్రీతో మాట్లాడడానికి చొరవ తీసుకున్నాడు (యోహా 4:6, nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 4:21-24—యేసు అనుకోకుండా చేసిన సంభాషణ గొప్ప సాక్ష్యానికి దారితీసింది

    • యోహా 4:39-41—యేసు చేసిన కృషికి ఫలితంగా చాలామంది సమరయులు ఆయనమీద విశ్వాసం ఉంచారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 3:29—ఈ వచనాన్ని మనమెలా అర్థం చేసుకోవచ్చు? (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 4:10—“జీవజలం” అనే మాటను సమరయ స్త్రీ ఎలా అర్థం చేసుకొని ఉండవచ్చు? నిజానికి యేసు దేన్ని సూచిస్తున్నాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 4:1-15

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) wp16.2-E 9వ పేజీ, 1-4 పేరాలు—అంశం: యోహాను 4:23 వివరణ.

మన క్రైస్తవ జీవితం