కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 17-​23

యోహాను 5-6

సెప్టెంబరు 17-​23
  • పాట 2, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి”: (10 నిమి.)

    • యోహా 6:9-11—యేసు ఒక పెద్ద గుంపుకు అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు (యోహా 6:10, nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 6:14, 24—ప్రజలకు, యేసే మెస్సీయ అనే నమ్మకం కుదిరింది. ఆ తర్వాత రోజు వాళ్లు ఆయన కోసం వెదికారు (యోహా 6:14, nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 6:25-27, 54, 60, 66-69—ప్రజలు సరైన ఉద్దేశంతో యేసును, ఆయన శిష్యుల్ని అనుసరించలేదు కాబట్టి యేసు మాటలకు వాళ్లు అభ్యంతరపడ్డారు (యోహా 6:27, 54, nwtsty స్టడీ నోట్స్‌; w05 9/1 21వ పేజీ, 13-14 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 6:44—తండ్రి ఎలా ప్రజల్ని తనవైపుకు ఆకర్షించుకుంటాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 6:64—యూదా తనకు నమ్మకద్రోహం చేస్తాడని యేసుకు ఏ భావంలో “ముందునుంచే” తెలుసు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 6:41-59

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో ఎక్కువగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ప్రతిస్పందించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. ఇంటి అతను తాను క్రైస్తవుడినని చెప్తాడు.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 31

  • మీరెలా చేశారు? (5 నిమి.) చర్చ. అనియతంగా సంభాషణలు మొదలుపెట్టడానికి ప్రయత్నించడం ద్వారా సాక్ష్యం ఇచ్చిన అనుభవాలను చెప్పమని ప్రచారకులను ఆహ్వానించండి.

  • ఏదీ వృథా కాలేదు”: (10 నిమి.) చర్చ. ప్రకృతికి హాని కలగకుండా చేసిన నిర్మాణాలు యెహోవాకు ఘనత తెస్తాయి—చిన్న భాగం చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 17వ అధ్యా., 1-9 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 67, ప్రార్థన