కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ఏదీ వృథా కాలేదు

ఏదీ వృథా కాలేదు

ఐదు వేల మంది పురుషులతో పాటు స్త్రీలకు, పిల్లలకు యేసు అద్భుతరీతిలో భోజనం పెట్టాక, తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మిగిలిన ముక్కల్ని పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి.” (యోహా 6:12) ఆహారాన్ని వృథా చేయకుండా, యెహోవా ఇచ్చిన వాటి విషయంలో యేసు మెప్పుదల చూపించాడు.

ఆధునిక కాలంలో, పరిపాలక సభ కూడా వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా యేసును అనుకరించడానికి కృషి చేస్తుంది. ఉదాహరణకు, న్యూయార్క్‌ వార్విక్‌లో ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని కడుతున్నప్పుడు, విరాళాలను చాలా జాగ్రత్తగా, చక్కగా ఉపయోగించగలిగే డిజైన్లనే సహోదరులు ఎంచుకున్నారు.

వృథా చేయకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు . . .

  • క్రైస్తవ కూటాల్లో ఉన్నప్పుడు?

  • మనం వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి ప్రచురణలు అందుకున్నప్పుడు? (km 5/09 3వ పేజీ, 4వ పేరా)

  • పరిచర్యలో ఉపయోగించడానికి మనం సాహిత్యాన్ని తీసుకుంటున్నప్పుడు? (mwb17.02 4వ పేజీ, 1వ పేరా)

  • పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు? (mwb17.02 4వ పేజీ, 2వ పేరా, బాక్సు)