కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 24-30

యోహాను 7-8

సెప్టెంబరు 24-30
  • పాట 12, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యేసు తన తండ్రిని మహిమపర్చాడు”: (10 నిమి.)

    • యోహా 7:15-18—యేసు బోధను బట్టి ఆయన్ని మెచ్చుకున్నప్పుడు, ఆయన ఆ ఘనతను యెహోవాకు ఇచ్చాడు (cf-E 100-101 పేజీలు, 5-6 పేరాలు)

    • యోహా 7:28, 29—యేసు, తాను దేవుని ప్రతినిధిగా వచ్చానని చెప్పాడు, ఇది ఆయన యెహోవాకు లోబడ్డాడని చూపిస్తుంది

    • యోహా 8:29—తాను ఎప్పుడూ యెహోవాకు ఇష్టమైన వాటినే చేశానని యేసు తన శ్రోతలకు చెప్పాడు (w11 3/15 11వ పేజీ, 19వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 7:8-10—విశ్వాసంలో లేని తన రక్తసంబంధీకులైన సోదరులకు యేసు అబద్ధం చెప్పాడా? (w07 2/1 6వ పేజీ, 4వ పేరా)

    • యోహా 8:58—ఈ వచనంలో చివరి మాటలను “ఉన్నవాడను,” అని కాకుండా “నేను ఉన్నాను” అని ఎందుకు అనువదించారు? అది ఎందుకు ప్రాముఖ్యం? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 8:31-47

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్లను మీటింగ్‌కి ఆహ్వానించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంతగా ఒక వచనం చూపించి, స్టడీ చేసే పుస్తకం ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 10-12 పేజీలు, 10-11 పేరాలు

మన క్రైస్తవ జీవితం