కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 3-​9

యోహాను 1-2

సెప్టెంబరు 3-​9
  • పాట 13, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 1:1—‘వాక్యం,’ సర్వశక్తిగల దేవుడు ఒకటే అనేది యోహాను ఉద్దేశం కాదని ఏ కారణాలను బట్టి చెప్పవచ్చు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • యోహా 1:29—బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసును “దేవుని గొర్రెపిల్ల” అని ఎందుకు పిలిచాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 1:1-18

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 40, 41 పేజీలు, 10, 11 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 38

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు సెప్టెంబరు నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 16వ అధ్యా., 6-17 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 86, ప్రార్థన