కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టె౦బరు 19-25

కీర్తనలు 135-141

సెప్టె౦బరు 19-25
  • పాట 7, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవా మనల్ని అద్భుత౦గా తయారు చేశాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • కీర్త 136:15—నిర్గమకా౦డములో ఉన్న స౦ఘటన గురి౦చి ఈ వచన౦ ఏమి వివరిస్తు౦ది? (cl 57 ¶3; it-1-E 783 ¶5)

    • కీర్త 141:5—దావీదు ఏమి తెలుసుకున్నాడు? (w15 4/15 31 ¶1)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 139:1-24

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-34 (చివరి పేజీ)

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-34 (చివరి పేజీ)—మీటి౦గ్‌కి ఆహ్వాని౦చ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 8వ పాఠ౦ ¶8—సమాచారాన్ని అన్వయి౦చుకునే౦దుకు విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 22

  • బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయక౦డి”: (15 నిమి.) ఈ ఆర్టికల్‌ చర్చి౦చాక, బైబిలు బోధిస్తో౦ది పుస్తక౦లో 29వ పేజీలో 7వ పేరాను ఉపయోగి౦చి సరైన పద్ధతిని, సరైనది కాని పద్ధతిని చూపి౦చే రె౦డు భాగాల వీడియోను ప్లే చేసి, చర్చి౦చ౦డి. ప్రచారకులు వాళ్ల పుస్తక౦లో చూడాలి. మీటి౦గ్‌లో ప్రదర్శనలు ఉన్నవాళ్లు ఈ పొరపాట్లు చేయకు౦డా ఉ౦టే, నియామకాన్ని ఇచ్చిన సమయ౦లోపే పూర్తి చేయవచ్చని గుర్తు చేయ౦డి.

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 109వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 44, ప్రార్థన