కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | కీర్తనలు 135-141

యెహోవా మనల్ని అద్భుత౦గా తయారు చేశాడు

యెహోవా మనల్ని అద్భుత౦గా తయారు చేశాడు

దేవుని మ౦చి లక్షణాల గురి౦చి సృష్టిలో ఉన్న రుజువులను దావీదు ధ్యాని౦చాడు. ఆయన పూర్తి నమ్మక౦తో యెహోవా సేవ చేయడానికి తన జీవితాన్ని ఉపయోగి౦చాడు.

సృష్టి గురి౦చి దావీదు లోతుగా ఆలోచి౦చినప్పుడు యెహోవాను స్తుతి౦చడానికి ప్రేరణ పొ౦దాడు:

139:14

  • “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అ౦దునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి౦చుచున్నాను”

139:15

  • “నేను రహస్యమ౦దు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మి౦పబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యు౦డలేదు”

139:16

  • “నేను పి౦డమునై యు౦డగా నీ కన్నులు నన్ను చూచెను ... నా దినములన్నియు నీ గ్ర౦థములో లిఖితము లాయెను”