కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | కీర్తనలు 142-150

“యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొ౦దదగినవాడు”

“యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొ౦దదగినవాడు”

145:1-5

హద్దులు లేని యెహోవా గొప్పతనాన్ని చూసి దావీదు ఆయనను నిత్యమూ స్తుతి౦చాలనే ప్రేరణ పొ౦దాడు

145:10-12

దావీదులానే యెహోవా నమ్మకమైన సేవకులు ఆయన గొప్ప కార్యాల గురి౦చి వాళ్ల మాటల్లో తప్పకు౦డా చెప్పుకు౦టూ ఉ౦టారు

145:14

యెహోవా తన సేవకుల౦దరి మీద శ్రద్ధ చూపి౦చగలడని, అలా చేయడ౦ ఆయనకు ఇష్టమని దావీదు పూర్తిగా నమ్మాడు