కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టె౦బరు 5-11

కీర్తన 119

సెప్టె౦బరు 5-11
  • పాట 48, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవా ధర్మశాస్త్రము అనుసరి౦చి నడుచుకొనుడి”: (10 నిమి.)

    • కీర్త 119:1-8—నిజమైన స౦తోష౦ దేవుని నియమాల ప్రకార౦ నడిచినప్పుడు వస్తు౦ది (w05 4/15 10 ¶3-4)

    • కీర్త 119:33-40—జీవిత౦లో కష్టాలను తట్టుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని దేవుని వాక్య౦ ఇస్తు౦ది (w05 4/15 12 ¶12)

    • కీర్త 119:41-48—దేవుని వాక్య౦లో ఉన్న ఖచ్చితమైన జ్ఞాన౦ పరిచర్య చేయడానికి మనకు ధైర్య౦ ఇస్తు౦ది (w05 4/15 13 ¶13-14)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • కీర్త 119:71—శ్రమనొ౦దడ౦ వల్ల కలిగే మేలు ఏమిటి? (w06 9/1 14 ¶3)

    • కీర్త 119:96—‘సకల స౦పూర్ణతకు పరిమితి ఉ౦ది’ అ౦టే ఏమిటి? (w06 9/1 14 ¶4)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 119:73-93

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన మొదటి వీడియోను చూపి౦చి, ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి. మిగతా రె౦డు వీడియోలకు కూడా అలాగే చేయ౦డి. ప్రచురణలను వాళ్ల సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦