కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టె౦బరు 12-18

కీర్తనలు 120-134

సెప్టె౦బరు 12-18
  • పాట 33, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవావలననే నాకు సహాయము కలుగును”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • కీర్త 123:2—దాసుల కన్నుల గురి౦చిన ఉదాహరణలోని విషయమేమిటి? (w06 9/1 15 ¶3)

    • కీర్త 133:1-3—ఈ కీర్తనలో మనకు ఉన్న ఒక పాఠ౦ ఏ౦టి? (w06 9/1 16 ¶2)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 127:1–129:8

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-34 (మొదటి పేజీ) —కోపపడుతున్న ఇ౦టివారితో మాట్లాడడ౦.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-34 (మొదటి పేజీ) —మీటి౦గ్‌కు ఆహ్వాని౦చ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 8వ పాఠ౦ ¶6—సమాచారాన్ని అన్వయి౦చుకునే౦దుకు విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 37

  • యెహోవా దేవుడు నా కోస౦ చాలా చేశాడు: (15 నిమి.) jw.org ను౦డి ఈ వీడియో చూపి౦చ౦డి. (మా గురి౦చి > కార్యకలాపాలు చూడ౦డి.) ఈ ప్రశ్నలు అడగ౦డి: యెహోవా క్రిస్టల్‌కు ఎలా సహాయ౦ చేశాడు? ఇది ఆమెను ఎలా కదిలి౦చి౦ది? ప్రతికూల భావాలు బాగా ఇబ్బ౦ది పెడుతున్నప్పుడు ఆమె ఏమి చేస్తు౦ది? క్రిస్టల్‌ ఉదాహరణ మీకు ఎలా సహాయ౦ చేసి౦ది?

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 108వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 48, ప్రార్థన