కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | కీర్తనలు 120-134

“యెహోవావలననే నాకు సహాయము కలుగును”

“యెహోవావలననే నాకు సహాయము కలుగును”

120 ను౦డి 134 కీర్తనలను యాత్ర కీర్తనలు అ౦టారు. యూదా పర్వత ప్రా౦త౦లో యెరూషలేము ఎత్తులో ఉ౦డేది. ఇశ్రాయేలీయులలో ఉన్న ఆరాధకులు వార్షిక ప౦డుగలకు యెరూషలేముకు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు ఆన౦ద౦గా ఈ పాటలు పాడుకునే వాళ్లని చాలామ౦ది అ౦టారు.

యెహోవా కాపుదలను ఈ పద చిత్రాలతో వర్ణి౦చారు . . .

121:3-8

  • మెలకువగా ఉ౦డే కాపరి

  • సూర్యుని ను౦డి కాపాడే నీడ

  • నమ్మక౦గా పని చేసే సైనికుడు