కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనమెలా తెలుసుకోవచ్చు?

వచనం: యెష 46:10

రిటన్‌ విజిట్‌ కోసం: మనుషులకు, భూమికి ఏ భవిష్యత్తు ఉంటుందని దేవుడు మాటిచ్చాడు?

○●○మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మనుషులకు, భూమికి ఏ భవిష్యత్తు ఉంటుందని దేవుడు మాటిచ్చాడు?

వచనం: కీర్త 37:29

రిటన్‌ విజిట్‌ కోసం: బైబిల్లో ఉన్న మాటలు నెరవేరడాన్ని మనం తప్పకుండా చూస్తామని ఎలా నమ్మకంతో ఉండవచ్చు?

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: బైబిల్లో ఉన్న మాటలు నెరవేరడాన్ని మనం తప్పకుండా చూస్తామని ఎలా నమ్మకంతో ఉండవచ్చు?

వచనం: కీర్త 37:34

రిటన్‌ విజిట్‌ కోసం: మనం ఎలా జీవించాలని యెహోవా మనకు చెప్తున్నాడు?