కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 14-20
  • పాట 22, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • విశ్వాసాన్ని బలపర్చే ఒక దర్శనం”: (10 నిమి.)

    • మార్కు 9:1—రాజ్యానికి ముంగుర్తుగా ఉన్న దర్శనాన్ని కొంతమంది అపొస్తలులు చూస్తారని యేసు మాటిచ్చాడు (w05 1/15 12వ పేజీ, 9-10 పేరాలు)

    • మార్కు 9:2-6—యేసు పూర్తిగా రూపాంతరం అయ్యి “మోషే, ఏలీయాలతో” మాట్లాడడాన్ని పేతురు, యాకోబు, యోహాను చూశారు (w05 1/15 12వ పేజీ, 11వ పేరా)

    • మార్కు 9:7—యెహోవా స్వయంగా తన స్వరంతో యేసు తన కుమారుడని ప్రకటించాడు (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 10:6-9—వివాహానికి సంబంధించిన ఏ సూత్రాన్ని యేసు ప్రత్యేకంగా చెప్పాడు? (w08 2/15 30వ పేజీ, 8వ పేరా)

    • మార్కు 10:17, 18—ఒకతను యేసును “మంచి బోధకుడా” అని పిలిచినప్పుడు ఆయన ఎందుకు అతనిని సరిచేశాడు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 9:1-13

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w04 5/15 30-31—అంశం: మార్కు 10:25 లో ఉన్న యేసు మాటల అర్థం ఏమిటి?

మన క్రైస్తవ జీవితం