కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 21-27
  • పాట 34, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఆమె మిగతా వాళ్లకన్నా ఎక్కువ వేసింది”: (10 నిమి.)

    • మార్కు 12:41, 42—ఆలయంలో ఉన్న విరాళాల పెట్టెలో ఒక బీద విధవరాలు చాలా తక్కువ విలువ ఉన్న రెండు నాణేలు వేయడం యేసు గమనించాడు (nwtsty స్టడీ నోట్స్‌)

    • మార్కు 12:43—ఆమె చేసిన త్యాగాన్ని యేసు మెచ్చుకున్నాడు, ఆమె చేసిన త్యాగం గురించి తన శిష్యులకు వివరించాడు (w97 10/15 16-17 పేజీలు, 16-17 పేరాలు)

    • మార్కు 12:44—విధవరాలు వేసిన విరాళం యెహోవా దృష్టిలో చాలా గొప్పది (w97 10/15 17వ పేజీ, 17వ పేరా; w87-E 12/1 30వ పేజీ, 1వ పేరా; cl 185వ పేజీ, 15వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 11:17—యేసు దేవాలయాన్ని “అన్ని దేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని” ఎందుకు పిలిచాడు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • మార్కు 11:27, 28—యేసు శత్రువులు అడుగుతున్న “ఇవి” ఏమిటి? (jy- 244వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 12:13–27

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకుని మొదలు పెట్టండి. మీ టెరిటరీలో ఎక్కువగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ఎలా స్పందిస్తారో చూపించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటి వ్యక్తి ఈ మధ్య తమ బంధువు చనిపోయాడని చెప్తాడు.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 118

  • యెహోవా మీద విశ్వాసం దేన్నైనా జరిగేలా చేయగలదు: (15 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా స్టూడియో నుండి).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 12అధ్యా., 1-8 పేరాలు, 121వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 7, ప్రార్థన