ఆమె మిగతా వాళ్లకన్నా ఎక్కువ వేసింది
ఈ సంఘటన మనకు ఏ పాఠాలు నేర్పిస్తుంది?
-
మనం చేసేవి యెహోవాకు ఎంతో విలువైనవి
-
యెహోవా సేవకోసం శాయశక్తులా కష్టపడండి
-
మీరు చేయగలిగేదాన్ని ఇతరులు చేయగలిగే దానితో పోల్చుకోకండి లేదా మీరు ఇదివరకు చేసిన వాటితో పోల్చుకోకండి
-
ఇచ్చేది తక్కువే అయినా పేదవాళ్లు ఇవ్వకుండా మానుకోకూడదు
మీరు ఇంకా ఏమి నేర్చుకున్నారు?