మే 28–జూన్ 3
మార్కు 13-14
పాట 55, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మనుషుల భయం అనే వలలో చిక్కుకోకండి”: (10 నిమి.)
మార్కు 14:29, 31—అపొస్తలులు యేసును విడిచిపెట్టాలని అనుకోలేదు
మార్కు 14:50—యేసును బంధించినప్పుడు, అపొస్తలులందరు ఆయనను వదిలి పారిపోయారు
మార్కు 14:47, 54, 66-72—యేసును రక్షించడానికి, దూరం నుండి ఆయనను వెంబడించడానికి పేతురుకు ధైర్యం ఉంది కానీ తర్వాత ఆయన యేసు తెలియదని మూడుసార్లు అబద్ధం చెప్పాడు (ia 231వ పేజీ, 14వ పేరా; it-2 619వ పేజీ, 6వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మార్కు 14:51, 52—బట్టలు లేకుండానే పారిపోయిన యువకుడు ఎవరై ఉంటాడు? (w08 2/15 30వ పేజీ, 6వ పేరా)
మార్కు 14:60-62—ప్రధాన యాజకుని ప్రశ్నకు యేసు జవాబు ఇవ్వాలని అనుకోవడానికి కారణం ఏమై ఉండవచ్చు? (jy- 287వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 14:43–59
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి. ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.
మూడవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఏ వచనం చదవాలో మీరే నిర్ణయించుకోండి. స్టడీ చేసే ప్రచురణను ఇవ్వండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh- 179-180 పేజీలు, 17-18 పేరాలు
మన క్రైస్తవ జీవితం
“యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో పిల్లలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 12వ అధ్యా., 9-15పేరాలు, 122,123, 130-131 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 123, ప్రార్థన