కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 7-13
  • పాట 13, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • నీ హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరించు”: (10 నిమి.)

    • మార్కు 8:34—మనం క్రీస్తును అనుసరించాలంటే, మనల్ని మనం త్యాగం చేసుకోవాలి (nwtsty స్టడీ నోట్స్‌; w92 11/1 17వ పేజీ, 14వ పేరా)

    • మార్కు 8:35-37—ముఖ్యమైన విషయాల మీద మనసు పెట్టడానికి సహాయం చేసే రెండు ఆసక్తికరమైన ప్రశ్నలను యేసు అడిగాడు (w08 10/15 25-26 పేజీలు, 3-4 పేరాలు)

    • మార్కు 8:38—క్రీస్తును అనుసరించడానికి ధైర్యం అవసరం (jy-E 143వ పేజీ, 4వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 7:5-8—చేతులు కడుక్కునే విషయంలో పరిసయ్యులు ఎందుకు రాద్ధాంతం చేశారు? (w16.08 30వ పేజీ, 1-4 పేరాలు)

    • మార్కు 7:32-35—యేసు ఈ చెవిటివానితో ప్రవర్తించిన తీరు మనకు ఎలాంటి మంచి మాదిరిగా ఉంది? (w00 2/15 17-18 పేజీలు, 9-11 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 7:1-15

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh- 166-167 పేజీలు, 6-7 పేరాలు.

మన క్రైస్తవ జీవితం