కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

క్రీస్తును అనుసరించడానికి మీ పిల్లలను సిద్ధం చేయండి

క్రీస్తును అనుసరించడానికి మీ పిల్లలను సిద్ధం చేయండి

పిల్లలు తమ “జీవితాన్ని త్యాగం చేసి, [యేసు] హింసాకొయ్యను మోస్తూ” ఉన్నప్పుడు వచ్చే ఆనందం క్రైస్తవ తల్లిదండ్రులకు ఇంక దేనివల్ల రాదు. (మార్కు 8:34; 3 యోహా 4) పిల్లలు యేసును అనుసరించేలా, యెహోవాకు తమ జీవితాన్ని సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా సిద్ధపడడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలి? బాప్తిస్మం అనే ముఖ్యమైన నిర్ణయానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారని ఎలా తెలుసుకోవచ్చు?

యెహోవా చిత్తం చేస్తున్న సంస్థ అనే పుస్తకంలో 165-166 పేజీల్లో “క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక సందేశం” అనే భాగం చదవండి, తర్వాత ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

  1. శిష్యుడు అంటే ఎవరు?

  2. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి నేర్పించాలి?

  3. బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులు అవ్వడానికి పిల్లలు వాళ్ల వయసును బట్టి ఈ క్రింది వచనాలు ఎలా పాటించాలి?