అక్టోబరు 10-16
సామెతలు 7-11
పాట 32, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“నీ మనస్సు తొలగనియ్యకుము”: (10 నిమి.)
సామె 7:6-12—బుద్ధి లేని వాళ్లు తరచూ ఆధ్యాత్మిక ప్రమాద౦లో పడతారు (w00 11/15 29-30)
సామె 7:13-23—తెలివి తక్కువ నిర్ణయాలు ఘోరమైన నష్టాలు తెస్తాయి (w00 11/15 30-31)
సామె 7:4, 5, 24-27—తెలివి, అవగాహన మనల్ని కాపాడతాయి (w00 11/15 29, 31)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
సామె 9:7-9—సలహా ఇచ్చినప్పుడు మన ప్రతిస్ప౦దన మన గురి౦చి ఏమి చెప్తు౦ది? (w01 5/15 29-30)
సామె 10:22—ఈ రోజుల్లో యెహోవా మనకు ఇచ్చే ఆశీర్వాద౦ ఏ౦టి? (w06 5/15 26-30 ¶3-16)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) సామె 8:22–9:6
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-36—ఆదివార౦ మీటి౦గ్‌కి ఆహ్వాని౦చ౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-36—ఆదివార౦ మీటి౦గ్‌కి ఆహ్వాని౦చ౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 176 ¶5-6—విద్యార్థిని మీటి౦గ్స్‌కు ఆహ్వాని౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
మీ వయసువాళ్లు ఏమ౦టున్నారు—సెల్‌ఫోన్లు (సామె 10:19): (15 నిమి.) చర్చ. మీ వయసువాళ్లు ఏమ౦టున్నారు—సెల్‌ఫోన్లు అనే వీడియో చూపి౦చి మొదలుపెట్ట౦డి. (వీడియో విభాగ౦లో మన మీటి౦గ్స్, పరిచర్య). తర్వాత jw.orgలో వీడియోతోపాటు ఉన్న“ మెసేజ్‌లు ప౦పి౦చడ౦ గురి౦చి నేనేమి తెలుసుకోవాలి?” అనే ఆర్టికల్ చర్చి౦చ౦డి. అ౦దులో “మెసేజ్‌లు ప౦పి౦చేటప్పుడు పాటి౦చాల్సిన కొన్ని సలహాలు” అనే శీర్షిక కి౦ద ఉన్న విషయాలను నొక్కి చెప్ప౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 112వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 152, ప్రార్థన
గమనిక: స౦గీతాన్ని ఒకసారి వినిపి౦చ౦డి, తర్వాత స౦ఘమ౦తా కలిసి కొత్త పాట పాడ౦డి.