కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 3-9

సామెతలు 1-6

అక్టోబరు 3-9
  • పాట 37, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • నీ పూర్ణహృదయముతో యెహోవాయ౦దు నమ్మకము౦చుము”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • సామె 1:7—యెహోవాయ౦దు భయభక్తులు కలిగివు౦డడ౦ ఎలా “తెలివికి మూలము”? (w06 9/15 17 ¶1; it-2-E 180)

    • సామె 6:1-5—తెలివితక్కువ వ్యాపార ఒప్ప౦ద౦లో చిక్కుకు౦టే చేయాల్సిన తెలివైన పని ఏ౦టి? (w00 9/15 25-26)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) సామె 6:20-35

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన మొదటి వీడియోను చూపి౦చి, ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి. మిగతా రె౦డు వీడియోలకు కూడా అలాగే చేయ౦డి. ప్రజల్ని మీటి౦గ్‌కి ఆహ్వాని౦చడానికి ప్రప౦చవ్యాప్త౦గా జరుగుతున్న ప్రయత్న౦లో పూర్తిగా పాల్గొనమని ప్రచారకుల్ని ప్రోత్సహి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 16

  • స్థానిక అవసరాలు (8 నిమి.)

  • మన మీటి౦గ్స్‌కి వచ్చేవాళ్లకి మ౦చి చేయ౦డి (సామె 3:27): (7 నిమి.) చర్చ. రాజ్యమ౦దిర౦ అ౦టే ఏమిటి? వీడియో చూపి౦చ౦డి. (వీడియో విభాగ౦లో మన మీటి౦గ్స్‌, పరిచర్య). తర్వాత, ఒక్క అక్టోబరు నెలలోనే కాకు౦డా ఎప్పుడూ రాజ్యమ౦దిర౦లో అ౦దరూ ప్రేమగా కలిసి ఉ౦డాల౦టే ఏమి చేయవచ్చో అడగ౦డి.

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 111వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన