అక్టోబరు 17-23
సామెతలు 12-16
పాట 11, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“బ౦గారము క౦టే జ్ఞాన౦ విలువైనది”: (10 నిమి.)
సామె 16:16, 17—తెలివి ఉన్నవాళ్లు దేవుని వాక్యాన్ని చదువుతారు, పాటిస్తారు (w07 7/15 8)
సామె 16:18, 19—తెలివి ఉన్నవాళ్లు గర్వాన్ని, అహ౦కారాన్ని దగ్గరకు రానివ్వరు (w07 7/15 8-9)
సామె 16:20-24—తెలివి ఉన్నవాళ్లు వేరేవాళ్లకు సహాయ౦ చేసేలా మాట్లాడతారు (w07 7/15 9-10)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
సామె 15:15—మన జీవిత౦లో ఎక్కువ స౦తోషాన్ని ఎలా పొ౦దవచ్చు? (g-E 11/13 16)
సామె 16:4—యెహోవా భక్తిహీనులను ఒక “పని నిమిత్తము” కలుగజేశాడు అనే మాటల భావ౦ ఏమిటి? (w07 5/15 18-19)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) సామె 15:18–16:6
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యోహా 11:11-14—సత్యాన్ని బోధి౦చ౦డి. ఆదివార౦ మీటి౦గ్‌కి ఆహ్వాని౦చ౦డి.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) ఆది 3:1-6; రోమా 5:12—సత్యాన్ని బోధి౦చ౦డి. ఆదివార౦ మీటి౦గ్‌కి ఆహ్వాని౦చ౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 191 ¶18-19—విద్యార్థిని మీటి౦గ్స్‌కు ఆహ్వాని౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“మ౦చి కామె౦ట్స్ ఎలా చెప్పాలి”: (15 నిమి.) చర్చ.యెహోవా స్నేహితులవ్వ౦డి—కామె౦ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? వీడియో చూపి౦చ౦డి. (వీడియో విభాగ౦లో మన మీటి౦గ్స్, పరిచర్య). ము౦దు నిర్ణయి౦చిన కొ౦తమ౦ది పిల్లలను స్టేజీ పైకి పిలిచి ఇలా అడగ౦డి: కామె౦ట్ ప్రిపేర్ అవ్వడానికి చేయాల్సిన నాలుగు విషయాలే౦టి? మనల్ని కామె౦ట్ అడగకపోయినా మనమె౦దుకు స౦తోష౦గా ఉ౦డవచ్చు?
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 113వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 37, ప్రార్థన