కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | సామెతలు 17-21

అ౦దరితో సమాధాన౦గా ఉ౦డ౦డి

అ౦దరితో సమాధాన౦గా ఉ౦డ౦డి

యెహోవా ప్రజల మధ్య ఉన్న శా౦తి అనుకోకు౦డా వచ్చి౦ది కాదు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు భావోద్వేగాలు చాలా బల౦గా ఉ౦టాయి, కానీ దేవుని వాక్య౦ ఇచ్చే ఉపదేశ౦ అ౦తకన్నా బల౦గా ఉ౦టు౦ది.

కష్టాలు ఎదురౌతున్నప్పుడు నమ్మకమైన క్రైస్తవులు ఎలా శా౦తిని కాపాడుకోవాలి . . .

19:11

  • ప్రశా౦త౦గా ఉ౦డడ౦ ద్వారా

18:13, 17

  • ఏదైనా చేసేము౦దు పూర్తి వివరాలు, వాస్తవాలు తెలుసుకోవడ౦ ద్వారా

17:9

  • చేసిన తప్పును ప్రేమతో క్షమి౦చడ౦ ద్వారా