జీవారంభం గురించిన అభిప్రాయాలు
రకరకాల నేపథ్యాలవాళ్లు సృష్టికర్త ఉన్నాడేమో అని ఎందుకు ఆలోచించడం మొదలుపెట్టారో వివరిస్తున్నారు.
మోనిక రిచర్డ్‌సన్: ఒక డాక్టరు తన నమ్మకాల గురించి వివరిస్తుంది
బిడ్డ పుట్టుక నిజంగా అద్భుతమైనది. ఇంత తెలివైన ప్రక్రియ వెనుక ఎవరైనా ఉన్నారా లేక అది దానంతటదే జరుగుతుందా అని మోనికకు సందేహం కలిగింది. డాక్టరుగా తనకున్న అనుభవాన్ని బట్టి ఆమె ఏ ముగింపుకు వచ్చింది?
మ్యాసిమో టిస్తరెల్లి: ఒక రోబోటిక్ ఇంజినీరు తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు
నిజానికి, సైన్స్ మీద ఆయనకున్న అమితమైన గౌరవం, పరిణామ సిద్ధాంతాన్ని సందేహించేలా చేసింది.
పీటర్ మజ్ని: లా ప్రొఫెసర్ తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు
ఆయన కమ్యూనిస్టు పాలనలో పుట్టిపెరిగాడు. సృష్టికర్త ఉన్నాడు అన్న ఆలోచనే వాళ్లకు వెర్రితనంగా అనిపించేది. ఆయన తన నమ్మకాల్ని ఎందుకు మార్చుకున్నాడో గమనించండి.
ఈరన్ హోఫ్ లొరన్‌సొ: కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది
కృత్రిమ కాళ్లు అమర్చడంలో పనిచేస్తుండగా తన నమ్మకం తప్పని ఆమెకు అర్థమైంది.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
విజ్ఞాన శాస్త్రం, బైబిలు
జీవారంభం గురించిన అభిప్రాయాలు
జీవ శాస్త్రవేత్తలు, జీవరసాయన శాస్త్రవేత్తలు, వైద్యశాస్త్ర నిపుణులు, సర్జన్లు, ఇతరులు తాము కనుగొన్న వాటిని బైబిల్ చెప్పేవాటితో పోల్చిచూసి, జీవారంభం గురించి ఏమంటున్నారో గమనించండి.