నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”
యెరూషలేము ప్రాకారాల్ని తిరిగి కట్టే పనిని, అలాగే స్వచ్ఛారాధనను తిరిగి స్థాపించే పనిని నెహెమ్యా ముందుండి నడిపిస్తాడు.
నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”—1వ భాగం
రకరకాల వ్యతిరేకతలను ఎదుర్కొన్నా నెహెమ్యా యెరూషలేము ప్రాకారాల్ని తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తాడు.
నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”—2వ భాగం
ప్రాకారాలు తిరిగి కట్టే పని పూర్తైంది, కానీ నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మికతను తిరిగి కట్టగలడా?