కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”​—2వ భాగం

నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”​—2వ భాగం

యెరూషలేము ప్రాకారాల్ని తిరిగి కట్టాక నెహెమ్యా ఒక కొత్త సవాలును ఎదుర్కొంటాడు. కాలం గడుస్తుండగా, ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మికత దిగజారిపోయింది. నెహెమ్యా, ఎజ్రా, మలాకీ స్వచ్ఛారాధనను తిరిగి స్థాపించడంలో కలిసి పని చేశారు.