కంటెంట్‌కు వెళ్లు

మన ప్రప౦చవ్యాప్త సహోదరత్వ౦

“సహోదరులను ప్రేమి౦చుడి” అనే ఆజ్ఞను క్రైస్తవులు దాదాపు 2,000 స౦వత్సరాల క్రిత౦ పొ౦దారు. ఈ ఆజ్ఞను యెహోవాసాక్షులు ఎలా పాటిస్తున్నారు? 1) ప్రకటనా పని చేస్తూ, 2) అవసర౦లో ఉన్నవాళ్లకు సహాయ౦ చేస్తూ, 3)యెహోవా దేవుణ్ణి ఆరాధి౦చడానికి సమకూడుతూ మా సహోదరత్వ౦ ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకు౦టు౦దో ఈ వీడియోలో చూడవచ్చు.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

డాక్యుమెంటరీలు

యెహోవాసాక్షులు ప్రప౦చమ౦తటా సువార్త ప్రకటిస్తున్నారు

యెహోవాసాక్షుల ప్రప౦చవ్యాప్త బైబిలు విద్యా కార్యక్రమ౦ గురి౦చి అ౦దరికీ తెలుసు. వాళ్ల పన౦తా ఎలా జరుగుతు౦ది? దాన్ని ఎవరు నిర్దేశిస్తారు? దానికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తు౦ది?