‘యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను’

కాలం గడుస్తుండగా, సందేహాలు మొలకెత్తవచ్చు, విశ్వాసం బలహీనపడవచ్చు. వాగ్దానం చేయబడిన మెస్సీయ, దేవుని రాజ్యానికి రాజు అయిన యేసుపై మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి.

“యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను” (1వ భాగం)

యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించాడని మీరెందుకు నమ్ముతున్నారు?

“యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను” (2వ భాగం)

యేసే మెస్సీయ అని నమ్మడానికి మీకేది సహాయం చేస్తుందో గమనించండి.