లోతు భార్యను గుర్తుచేసుకోండి
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసు ఇచ్చిన హెచ్చరికను పాటించడం ఇప్పుడు మరింత ప్రాముఖ్యం. యేసు హెచ్చరించిన ప్రమాదాల నుండి బ్రయన్, గ్లోరియాలు తమ కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నారో చూడండి.
లోతు భార్యను గుర్తుచేసుకోండి—1వ భాగం
దేవుణ్ణి సేవించడానికి, సిరిసంపదల్ని సేవించడానికి మధ్య ఓ క్రైస్తవ కుటుంబం ఎలా నలిగిపోతుందో చూడండి.
లోతు భార్యను గుర్తుచేసుకోండి—2వ భాగం
దేని వల్ల మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారి ఆధ్యాత్మిక విషయాల్లో, నైతిక విషయాల్లో రాజీపడిపోయే ప్రమాదం ఉంది?
లోతు భార్యను గుర్తుచేసుకోండి—3వ భాగం
మనకు హెచ్చరికగా ఉండడానికే, యేసు లోతు భార్య కథ చెప్పాడు. లోతు భార్యకు అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఆమెకు జరిగినట్లు మనకు జరగకూడదు.